నాకు కథలు, నవలలు వ్రాయటం చాలా ఇష్టం. అప్పుడప్పుడు కవితలు కూడా వ్రాస్తాను. ఎక్కువగా డయాస్పోరా కథలు వ్రాస్తుంటాను. కొన్ని సార్లు, జరిగిన సంఘటనలు తీసుకుని అది కథ రూపంలో వ్రాస్తుంటాను.